కృష్ణుని దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి మరొక దేవాలయం దండివాల హనుమాన్ దేవాలయం. ఈ దేవాలయం ఒక్క ప్రత్యేకత హనుమంతుడి కొడుకైన మకరధ్వజుడి విగ్రహం ఇక్కడ ఉండటం. లంకా దహనం తరువాత సముద్రం లో మునిగినప్పుడు హనుమంతుడి స్వేదం ఒక చేప మింగటం వలన మకరధ్వజుడు జన్మించారని నమ్ముతారు. మకరధ్వజుడు కొంత మానవ రూపం మరియు కొంత సరీసృపం రూపం కలిగి ఉంటాడు.



Click it and Unblock the Notifications