కృష్ణుని విధేయ భక్తురాలయిన,గాయని మీరాబాయికి అంకితం ఇవ్వబడిన ఈ చిన్న దేవాలయం , జగత్ మందిరానికి దగ్గరలోని జన నివాసిత ప్రాంతంలో ఉన్నది. రాజ కుటుంబంలో పుట్టి పెరిగిన మీరా కు 16 వ శతాబ్దం లో రాజస్తాన్ రాజు తో వివాహం జరుపబడిందిగా చెప్పబడుతుంది. కాని తనని తానూ శ్రీ కృష్ణుని భార్యగా భావించుకునే మీరాకు ఈ వివాహం సంతోషం కలిగించలేదు. అంతేకాక మీరాబాయి ఉత్తర భారత దేశం అంతటా తీర్ధయాత్ర చేసి ద్వారక కు వచ్చి తన భక్తీ యొక్క శక్తి తో ద్వరకాధీశ్ దేవాలయంలోని విగ్రహంలో ఐక్యం చెందిదని చెప్తారు.



Click it and Unblock the Notifications