Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తూర్పు చంపారణ్

తూర్పు చంపారణ్ - ఒక అద్భుతమైన ప్రయాణ గమ్యం

14

తూర్పు చంపారణ్ బీహార్ రాష్ట్రంలో రెండో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా ఉంది. చంపారణ్ 'చంపా' మరియు 'అరణ్య' అనే రెండు పదాల నుండి వచ్చింది. చంపా సువాసనలు వెదజల్లే పువ్వు చెట్లను మరియు అరణ్య హోమ్ లేదా ఒక పరివేష్టిత ప్రదేశంను సూచిస్తుంది. జిల్లా చుట్టూ ఉన్న అడవిలో మాగ్నోలియా (చంపా) చెట్లు ఉంటాయి.

ఇది బీహార్ పరిపాలనా జిల్లాగా ఉంది. ఇక్కడ పచ్చని పరిసరాలతో అనేక రకాల పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. గందక్,బుర్హీ గందక్ మరియు బాగమతి ఈ ప్రాంతం గుండా ప్రవహించే నదులుగా ఉన్నాయి.

నేపాల్ దాని సరిహద్దు భాగస్వామ్యం మరియు బీహార్ మరియు ఇతర రాష్ట్రాలు,ఇతర నగరాలకు మృదువైన అనుసంధానం కలిగి ఉంది. ఇంకా ఒక విస్తృతమైన అనుసంధానం కలిగి ఉంది. అందువలన తూర్పు చంపారణ్ పర్యాటకులను సంతోషపెట్టుతుంది.

తూర్పు చంపారణ్ మరియు పరిసరాలలోని పర్యాటక ప్రదేశాలు

మోతిహారి పట్టణం తూర్పు చంపారణ్ యొక్క జిల్లా ప్రధాన కార్యాలయంగా పరిగణించబడుతుంది. ఇది కొన్ని విప్లవాత్మక చారిత్రాత్మక సంఘటనలను చవిచూసినది. భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కొరకు ఒక ఆధారంగా పరిగణిస్తున్నారు. మహాత్మా గాంధీ యొక్క మార్గదర్శకంలో 'సత్యాగ్రహ' ఉద్యమాన్ని ఇక్కడే మొదటిసారిగా ప్రారంభించారు.

పర్యాటకులకు తూర్పు చంపారణ్ పర్యాటన కేసరియ స్థూపం, రక్షుఅల్ మరియు సోమేశ్వర శివ మందిరం వంటి ఆకట్టుకునే ఆకర్షణలకు భరోసా ఇస్తుంది. తూర్పు చంపారణ్ లో ఉన్న ఈ ప్రదేశాలు బీహార్ పర్యాటకులను ఆకర్షిస్తాయి.

కళ మరియు సంస్కృతి

తూర్పు చంపారణ్ జానపద పాటలు దాని సాంప్రదాయిక సంపుటి కొరకు ప్రసిద్ధి చెందింది. ఈ పాటల సందర్భంనకు అనుగుణంగా వారి సొంత ప్రాముఖ్యతను ఆస్వాదిస్తున్నారు. తూర్పు చంపారణ్ లో విస్తృతంగా ఇష్టపడే ఝుమేరి డాన్స్ అనే నృత్య రూపంను వివాహిత మహిళలు నిర్వహిస్తారు.

తూర్పు చంపారణ్ వివిధ రకాల వంటకాలను కూడా అందిస్తుంది. ఈ వంటకాలు స్థానికులకు మరియు పర్యాటకులకు రుచి మొగ్గలు ఆకర్షించే విధంగా ఉంటాయి. చెనా ముర్కి,కేసరియా పెడా,ఖజ,మల్ పు, ఖుర్మా,తేకు,తిల్కుట్,మురబ్బతాట్ వంటి వాటికీ ప్రసిద్ధి చెందింది. తూర్పు చంపారణ్ లో సంపన్న సంస్కృతి,సంబరాలలో ఆనందం పొందుతారు.

తూర్పు చంపారణ్ లో సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఆలయంలో చట్ట్ పూజ అనే ప్రధాన హిందూ మతం ఉత్సవం జరుగుతుంది. దీనిని ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో (మార్చి) మరియు కార్తీక మాసంలో (నవంబర్) రెండు సార్లు జరుపుకుంటారు.

మకర సంక్రాంతి,హోలీ మరియు రామనవమి పండుగలను పర్యాటకులు ఎక్కువగా విశ్వాసం మరియు ఉత్సాహంతో జిల్లాలో జరుపుకుంటారు. ఈ పండుగల సమయంలో తూర్పు చంపారణ్ సందర్శనకు ప్లాన్ చేసుకోవాలి.

తూర్పు చంపారణ్ సందర్శించడానికి ఉత్తమ సమయం

ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ నెలలు అక్టోబర్ నెల నుండి మార్చి వరకు శీతాకాలంలో ఉన్నది. ఈ నెలలలో ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉండుట వల్ల ఆసక్తికరంగా అన్ని ప్రదేశాలను సందర్శించడం కొరకు ఉత్తమంగా ఉంటుంది.

తూర్పు చంపారణ్ చేరుకోవడం ఎలా

తూర్పు చంపారణ్ రైలు మరియు రహదారి ద్వారా ఉత్తమ అనుసంధానం కలిగి ఉంది.

తూర్పు చంపారణ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తూర్పు చంపారణ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తూర్పు చంపారణ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తూర్పు చంపారణ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం తూర్పు చంపారణ్ జిల్లా ప్రధాన కార్యాలయం మోతిహారి రోడ్డు ద్వారా చుట్టూ అన్ని ప్రధాన ప్రదేశాలకు అనుసంధానించబడి ఉంది. రాష్ట్ర యాజమాన్యం మరియు అనేక ప్రైవేటు బస్సులు తూర్పు చంపారణ్ అనుసంధానం కలిగి ఉన్నాయి. మోతిహారి పాట్నా నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువలన రహదారులు ద్వారా ఈ ప్రదేశంనకు చేరుకునేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం మోతిహారి దాని సొంత రైల్వే స్టేషన్ తో బీహార్ మరియు ఇతర రాష్ట్రాల అన్ని ప్రధాన నగరాలకు అనుసందానము కలిగి ఉన్నది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం తూర్పు చంపారణ్ సమీపంలోని విమానాశ్రయం మోతిహారి నుంచి 3 గంటల ప్రయాణ దూరంలో ఉన్న పాట్నా విమానాశ్రయం. మోతిహారి కు సమీప అంతర్జాతీయ విమానాశ్రయం చౌదరీ చరణ్ సింగ్ విమానాశ్రయం 473 కిమీ దూరంలో లక్నోలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu