Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తూర్పు కాశి కొండలు » ఆకర్షణలు » మవ్ఫ్లంగ్

మవ్ఫ్లంగ్, తూర్పు కాశి కొండలు

1

తరాలుగా భద్రపరిచిన ఆ పవిత్రమైన అడవులను మవ్ఫ్లంగ్ అంటారు. ఖసిస్ అడవులను పవిత్రమైనవిగా భావిస్తున్నారు. అందువల్ల వీటికి రక్షణ అవసరం. ఖాసీ హిల్స్ లో కనిపించే మవ్ఫ్లంగ్ మరియు అనేక సారూప్య అడవులు ఈ విధంగా ఆచార సంబంధమైన ఆంక్షలు ద్వారా భద్రపరిచారు. నేడు ప్రకృతి అందాన్ని ఆరాధించే వారందరికీ ఆదర్శవంతమైన గమ్యస్థానంగా ఉంటుంది.

మవ్ఫ్లంగ్ గ్రామం షిల్లాంగ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మవ్ ఫ్లంగ్ అనే పదానికి 'గడ్డి రాళ్ళు' అని అర్దము. ఈ ప్రాంతంలోని మోనోలిత్లు నుండి దానికి ఆ పేరు వచ్చింది. మవ్ఫ్లంగ్ ఒక చరిత్రను కలిగి ఉంది. 1890 వ సంవత్సరంలో వేల్స్ మిషనరీ ప్రెస్బిటేరియన్ చర్చ్ యొక్క సెంటర్ ఖాసీ హిల్స్ లో వైద్య కార్యక్రమాలు చేసెను.

ఖసిస్ అడవులు పవిత్రమైనవి అని నమ్మకం ఉండుట వల్ల ప్రజలు చెట్లు కటింగ్ లేదా అడవి నుండి ఆకులు లేదా పువ్వులు తెచ్చుకోవటం వంటి వాటికీ నిషేధం ఉంది. ఖసిస్ అడవి నుండి ఏదైనా తెచ్చుకుంటే చెడు ఆత్మ ఆ వ్యక్తిని వెంటాడుతుందని నమ్ముతారు.

వివిధ అద్భుతమైన జీవిత ఆకృతులలో చెట్లు,ఆర్కిడ్లు,పూలు మరియు కీటకాలు పవిత్రమైన గుబురుగా పెరిగిన వృక్షాలు చూడవచ్చు. ఈ అద్భుతమైన అడవి చుట్టూ కదిలే గడ్డి భూములు ఎక్కువగా వ్యాపించి భిన్నంగా ఉంటాయి. ఈ పచ్చిక బయళ్ళు నుండి అద్భుతమైన సూర్యాస్తమయం దానంతటదే కంటికి కనువిందు చేస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed