సైనిక కాలని సెక్టార్ 49 లో శివాలయం ఉంది. శివుని విగ్రహం 22 అడుగుల ఎత్తు ఉంది. ఈ దేవుడిని ప్రార్ధించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తారు. ఈయన త్రిమూర్తి అవతారం.