Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫరీదాబాద్ » ఆకర్షణలు » రాజ నహర్ సింగ్ పాలెస్

రాజ నహర్ సింగ్ పాలెస్, ఫరీదాబాద్

1

నిర్మాణ శైలికి ప్రసిద్ది గాంచిన రాజ నహర్ సింగ్ పాలెస్ 18 వ శతాబ్దానికి చెందిన పురాతన రాజభవనం. ఇది జాట్ నహర్ సింగ్ పూర్వీకులచే స్థాపించబడింది. ఈ అందమైన భావన నిర్మాణం 1850 లో పూర్తయింది.

బల్లబ్గర్హ కోట అని కూడా పిలువబడే ఈ రాజభవనం దక్షిణ ఢిల్లీ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజ నహర్ సింగ్ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాడు.

ఈ ప్రదేశంలో అందమైన పెవిలియన్లు, బహిరంగ ప్రదేశాలు ఉన్నాయి. చెక్కిన తోరణాలు, అందంగా అలంకరించిన గదులు చరిత్ర పేజీలను౦డి తిరిగి తీసుకోబడ్డాయి. ఇప్పుడు ఇది ఒక వారసత్వ సంపద. ఈ రాజభవనం చుట్టూ అనేక పట్టణ కేంద్రాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన రాజభవనం పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat