సంత నాం దేవ్ టెంపుల్ బస్సి పతన లో కలదు. ఇది ఫతేఘర్ సాహిబ్ టవున్ కు 6 కి. మీ. ల దూరం లో వుంటుంది. మహారాష్ట్ర నుండి వచ్చి సంత నామ దేవ్ ఇక్కడ నివసించారు. ప్రస్తుతం వున్న ఈ టెంపుల్ ను 1925 లో నిర్మించారు. ఇక్కడ గురు గ్రంథ సాహిబ్ లోని 61 శ్లోకాలను గోడలపై చూడవచ్చు. బసంత్ పంచమి కి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో అపుడు వస్తారు.



Click it and Unblock the Notifications