వాయు మార్గం గణపతిపులే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు 327 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత దేశ౦, ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ప్రతిరోజు విమానాలు ఉంటాయి. రత్నగిరి విమానాశ్రయం 25 కిలోమీటర్ల దూరంలో అతి దగ్గరగా ఉంది. 160 కిలోమీటర్ల దూరంతో కొల్హాపూర్ రెండవ స్థానంలో ఉంది. విమానాశ్రయం నుండి గణపతిపులేకు అందుబాటు ధరలకు టాక్సీలు గుర్రపు బగ్గీలు ఉంటాయి.