Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గిరిదిహ్ » ఆకర్షణలు » పరస్నాథ్ హిల్స్

పరస్నాథ్ హిల్స్, గిరిదిహ్

8

పరస్నాథ్ హిల్స్ లేదా శ్రీ సమ్మెట శిఖర్జి సముద్ర మట్టానికి 4480 అడుగుల ఎత్తులో ఉన్నది. గిరిదిహ్ కొండ శ్రేణులలో పరస్నాథ్ హిల్స్ 1350m తో ఎత్తైన శిఖరంగా ఉన్నది. ఇది జార్ఖండ్ లో ఎత్తైన పర్వతం శిఖరం. అంతేకాక హిమాలయాల దక్షిణ భాగంలో కూడా అత్యంత ఎత్తైన పర్వతంగా ఉన్నది. 1775AD కాలం నాటి పురాతన జైన ఆలయంగా పరిగణించబడుతుంది. జైనులకు ముఖ్యమైన మరియు పవిత్ర మైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఉన్నది. ఈ ప్రదేశంలో 20 నుండి 24 వ తీర్థంకరుల వరకు మోక్షాన్ని పొందారు.

23 వ తీర్థంకరుడైన పరస్నాథ్ పేరును ఈ కొండకు పెట్టారు. కొండ ద్వారా పర్యాటకులు వెళుతున్నప్పుడు మార్గం అంతటా తీర్థంకరులకు అంకితం చేసిన పుణ్యక్షేత్రాలు కనిపిస్తాయి. కొన్ని ఆలయాలు 2000 సంవత్సరాల కంటే పురాతనమైనవి అని పరిగణించబడుతున్నాయి. చాలా దేవాలయాలు ఆధునిక దృక్కోణం కలిగి ఉన్నాయి. పరస్నాథ్ హిల్స్ చుట్టూ దట్టమైన అడవితో పాటు ఉస్రి జలపాతం కూడా ఉన్నది.

పరస్నాథ్ లో అధికంగా మరంగ్ బూరు కొండ దేవత పిలుపునిచ్చిన సంతల్స్ నివసించేవారని చెప్పుతారు. ఏప్రిల్ మధ్యలో జరిగే బైసాఖీ సమయంలో ప్రజలు ఒక పౌర్ణమి రోజున వేట పండుగను జరుపుకుంటారు. ఈ కొండ చుట్టూ దట్టమైన అడవి ఉండుట వల్ల మధుబన్ అని పిలుస్తారు. ట్రెక్కింగ్ ఆసక్తి పర్యాటకులు మధుబన్ నుండి ప్రారంభించకుండా కొండ ఉత్తర దిశ నుండి ప్రారంభిస్తే సులభంగా ఉంటుంది.

ట్రెకెర్స్ అధిరోహహించవలసిన దూరం 27kms ఉంటుంది. నడవడానికి సాధ్యం కానీ పర్యాటకులు డోలి ల సహాయం తీసుకుంటారు. కొండ పైకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా టార్చ్ తీసుకువెళ్ళాలి. మార్గమధ్యంలో టీ, కాఫీ మరియు ఇతర శక్తివంత పానీయాల కొరకు దుకాణాలు ఉన్నాయి. పరస్నాథ్ ముందు గౌతమ్ స్వామి కొండ మరియు చంద్ర ప్రభు కొండ అనే రెండు పర్యాటక ఆసక్తి గల కొండలు ఉన్నాయి. పరస్నాథ్ కొండలలో పారాగ్లైడింగ్ మరియు పారాసైలింగ్ వంటి కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కొరకు రాష్ట్రం పర్యాటక శాఖ ప్రణాళికలు వేస్తున్నది.

పరస్నాథ్ ఝుమ్రి తిలేయ మరియు హజారీబాగ్ నుండి 98km దూరంలో,రహదారి ద్వారా బొకారో నుండి 57km దూరంలో,ధన్బాద్ నుండి 52km దూరంలో,రాంచి నుండి 168km దూరంలో ఉంది. గ్రాండ్ ట్రంక్ రోడ్ NH 2 నుండి సులభంగా చేరుకోవచ్చు. సన్నిహిత రైల్వే స్టేషన్ నిమియా ఘాట్ ఉంది. కానీ ప్రజాదరణ పొందలేదు. కాబట్టి పరస్నాథ్ స్టేషన్ గా ఉపయోగపడుతుంది. ల్సరి బజార్ కొండ యొక్క దక్షిణ దిశ ప్రక్కనే ఉన్న ఒక పట్టణం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat