Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గిరిదిహ్ » ఆకర్షణలు » ఖందోలి

ఖందోలి, గిరిదిహ్

1

ఖందోలి జార్ఖండ్ లో అడ్వెంచర్ ఆసక్తి ఉన్న వారి కోసం ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. గిరిదిహ్ కు నార్త్ ఈస్ట్ లో 10km దూరంలో ఉన్నది. వివిధ వాటర్ స్పోర్ట్స్ మరియు అడ్వెంచర్ కావాలనుకొనే వారి కొరకు ఖందోలి ఆనకట్ట అనే ఒక నీటి రిజర్వాయర్ ఉంది. పక్షి ఔత్సాహికులకు అన్వేషించడానికి అసంఖ్యాకమైన పక్షుల జాతులు ఉన్నాయి. ఖందోలి దగ్గర 600ft ఎత్తు కలిగిన ఒక వాచ్ టవర్ మరియు చిన్నకొండ ఉన్నాయి. బోటింగ్ మరియు అడ్వెంచర్ కావలిసిన వారికీ రాక్ క్లైంబింగ్, పారాసైలింగ్ మరియు కయాకింగ్ వంటివి ఉన్నాయి. అంతేకాక ఏనుగు మరియు ఒంటె సఫారీ లను ఆస్వాదించవచ్చు.

గిరిదిహ్ అతి దగ్గరలో రైల్వే స్టేషన్ ఖందోలిలో ఉన్నది. స్టేషన్ నుండి ఆనకట్టను చేరుకోవటానికి బస్సు మరియు టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఖందోలి కొండ పాదాల వద్ద ఖందోలి గ్రామము ఉన్నది. ఒకటి కంటే ఎక్కువ లక్షల మంది గిరిదిహ్ నివాసితులు ఈ జలాశయం నుండి నీటిని ఉపయోగించుకుంటున్నారు. కొండ ఒక జీను ఆకారంలో ఉంటుంది. శిఖరం అగ్నిపర్వతం వలే కనిపిస్తుంది.

హిమాలయ బెల్ట్,ఆఫ్రికా,ఉత్తర ఆసియా మరియు ఆస్ట్రేలియా నుండి వచ్చే వలస పక్షులు ఖందోలి లేక్ చుట్టూ కనిపిస్తాయి. అతిపెద్ద నీటికాకి,సైబీరియన్ డక్,సైబీరియన్ క్రేన్,బ్రాహ్మినీ ఆడబాతు మరియు ఇటువంటి నలభై రకాల పక్షులు ఉత్తమమైన వాతావరణంలో పునరుత్పత్తి చేయటం ఇక్కడ చూడవచ్చు. వలస కారణంగా కాలుష్యం తగ్గింది. కొన్ని చిన్న పక్షులు మరియు జంతువులు 6acres పైగా విస్తరించిన వినోద ఉద్యానవనంలో ఉంచబడ్డాయి.

పర్యాటకులు సాధారణంగా అద్భుతమైన వలస పక్షులను చూడటానికి శీతాకాలంలో ఖందోలి వద్దకు తరలి వస్తారు. బొమ్మ రైళ్లు మరియు స్వింగ్ వంటి సవారీలు పర్యాటకులకు వినోదం కలిగిస్తాయి. రాక్ అధిరోహకులు గ్రానైట్ రాళ్లతో ఏర్పడిన ఖందోలి హిల్ ను రాక్ క్లైంబింగ్,త్రాళ్ళతో అధిరోహించడం మరియు నదీ మరియు ఇతర సవాలుగా ఉన్న కార్యకలాపాలను ప్రయత్నించవచ్చు. ఖందోలి ఆనకట్ట మీద పెడల్ పడవలు,స్పీడ్ బోట్స్ మరియు నీటి స్కూటర్లు వంటి నీటి కార్యకలాపాలను చేసి ఆనందించవచ్చు. భారతదేశం మొత్తం మీద మెట్రో నగరాల నుంచి పర్యాటకులను ఆకర్షించడానికి పడవ పందెం,సెయిలింగ్, రింగో రైడ్ తెప్ప,వాటర్ స్కీయింగ్,సర్ఫింగ్,స్కూబా డైవింగ్ ఉన్నాయి. ఈ కార్యకలాపాల వలన జార్ఖండ్ లో పర్యాటక రంగం మరింతగా మెరుగుపరుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Jul,Sat
Check Out
12 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun