Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గిరిదిహ్ » ఆకర్షణలు » ఉశ్రి జలపాతం

ఉశ్రి జలపాతం, గిరిదిహ్

6

ఉశ్రి జలపాతం గిరిదిహ్ జిల్లా తుంది రోడ్ మీద ఉంది. పట్టణవాసంకు తూర్పున 13km దూరంలో ఉన్నది. ఉశ్రి జలపాతం రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పిక్నిక్ ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఈ నది 40 అడుగుల లోతైన ఇరుకుదారి గుండా క్రిందికి వచ్చి మూడు వేర్వేరు ప్రవాహాలుగా విడిపోతుంది. పరస్నాథ్ హిల్స్ చుట్టూ ఉన్న అడవిలో ఉశ్రి జలపాతం ఉన్నది. పరస్నాథ్ హిల్స్ నడుమ నది క్రిందికి వేగంగా వచ్చినప్పుడు ఒక మంత్రముగ్దులను అందమైన వీక్షణను చూడవచ్చు.

పర్యాటకులు గిరిదిహ్ సమీప రైల్వే స్టేషన్ నుండి మూడు చక్రాల ఆటో రిక్షాలు,టాక్సీ లేదా టాంగా ద్వారా ఈ జలపాతంను చేరుకోవచ్చు. పర్యాటకులకు బస్సు స్టాండ్ నుండి బస్సులు సులభంగా అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉశ్రి జలపాతం,ఖందోలి ఆనకట్ట మరియు పరస్నాథ్ వంటి పర్యాటక ప్రదేశాలను మరింత అందుబాటులోకి తీసుకురావటానికి చొరవ తీసుకున్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue