విమాన ప్రయాణం గుహగర్ కు ముంబై లోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంగా 300 కి.మీ.ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని పట్టణాలకు, నగరాలకు, విదేశాలకు అనుసంధానించబడి ఉంది. ఎయిర్ పోర్టు నుండి అనేక టాక్సీలు, క్యాబ్ లు గుహగర్ చేరేందుకు సిద్ధంగా ఉంటాయి. టాక్సీ చార్జీలు సుమారుగా రూ.5000 వరకు ఉంటాయి.