Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుహఘర్ » ఆకర్షణలు
  • 01గుహఘర్ బీచ్

    గుహఘర్ బీచ్

    గుహఘర్ బీచ్ నిర్మలమైన ప్రదేశం. సురు చెట్ల తోటలు కలిగి ఉంటుంది. ఇది గుహఘర్ కు సమీపంలో గుహఘర్ స్టేట్ ట్రాన్స్పోర్టు డిపో కు సుమారు 200 మీ.ల దూరంలో కలదు.  నిర్మలమైన ఈ బీచ్ తెల్లని ఇసుకతో పాటు అద్భుత అందాలకు ప్రసిద్ధి. ఇది గుహఘర్ పట్టణానికి పడమటి భాగంలో కలదు....

    + అధికంగా చదవండి
  • 02హెడ్వి

    హెడ్వి గుహగర్ పట్టణానికి సమీపంలోగల ఒక చిన్న గ్రామం. కొంకణ్ ప్రాంతంలోనే కలదు.  ఈ గ్రామం గణేశ దేవాలయానికి ప్రసిద్ధి. దీని పేరు శ్రీ దశభుజ లక్ష్మీ గణేశ దేవస్ధానం అంటారు. ఇక్కడి గణేశ విగ్రహానికి పది చేతులు ఉండటంచే దీనిని హిందీ భాషలో దశ భుజ దేవస్ధానంగా ప్రసిద్ధి...

    + అధికంగా చదవండి
  • 03వ్యాదేశ్వర్ దేవాలయం

    వ్యాదేశ్వర్ దేవాలయం

    వ్యాదేశ్వర్ దేవాలయం రత్నగిరి జిల్లాలోని గుహఘర్ లో కలదు. గుహఘర్ బీచ్ వలెనే, వ్యాధేశ్వర్ దేవాలయం కూడా గుహఘర్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్ డిపో సమీపంలో కలదు.                  ఇది శివ...

    + అధికంగా చదవండి
  • 04గోపాల్ ఘడ్ హిల్

    గోపాల్ ఘడ్ హిల్

    గోపాల్ ఘడ్ హిల్ గుహఘర్ లోని అంజన్ వేల్ గ్రామంలో కలదు. ఎంతో అందమైనది, చుట్టుపట్ల ప్రదేశాలు ఆకర్షణీయంగా ఉంటాయి. అంజన్ వేల్ కోట కొండపై ఉంటుంది. దీనిని సుమారు 16వ శతాబ్దంలో బీజపూర్ పాలకులు నిర్మించారు. ఈ కోటను తర్వాతి కాలంలో శివాజీ క్రీ. శ. 1660 లో స్వాధీన...

    + అధికంగా చదవండి
  • 05చండిక మందిర్

    చండిక మందిర్

    చండిక మందిర్  భూగర్భంలో ఉండే ఒక  దేవాలయం. భూమిలో సుమారు 15 నుండి 20 అడుతుల లోతులో ఒక గుహ లోపల కలదు. ఇది గుహఘర్ పట్టణానికి ఉత్రత దిశగా 15 కి.మీ.ల దూరంలో కలదు.  ఈ దేవాలయాన్ని సుమారు మూడు శతాబ్దాల కిందట కనుగొన్నారు. చరిత్ర మేరకు ఇది ఎంతో ప్రాచీనమైనదిగా...

    + అధికంగా చదవండి
  • 06అంజన్ వేల్

    అంజన్ వేల్

    అంజన్ వేల్ వశిష్ట నది అరేబియా సముద్రం కలిసిపోయే ప్రదేశంలో కలదు. ఈ గ్రామం మత్స్య వేటకు ప్రసిద్ధి గాంచినది. ఈ ప్రదేశం ఒక ఓడ రేవుగా కూడా కలదు.  ఒక ఓడరేవుగా అంజన్ వేల్ గ్రామంలో ఓడల నిర్మాణం, ఓడ నిర్వహణ మరియు పురాతన ఓడలను విడగొట్టటం మొదలైన కార్యకలాపాలు కలిగి ఉంది....

    + అధికంగా చదవండి
  • 07ఎన్ రాన్ ప్రాజెక్ట్

    ఎన్ రాన్ ప్రాజెక్ట్

    వివాదాస్పద ఎన్ రాన్ ప్రాజెక్ట్ గుహగర్ - వేల్దూర్ రోడ్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ గ్యాస్ నుండి విద్యుత్ ను తయారు చేయటానికి స్ధాపించబడుతోంది. వివాదాలతో ఇది అసంపూర్తిగా మిగిలిపోయింది. దీనిని అంజన్ వేల్ మార్గంలోనే చూడవచ్చు....

    + అధికంగా చదవండి
  • 08వేల్నేశ్వర్

    వేల్నేశ్వర్

    వేల్నేశ్వర్ గ్రామం గుహఘర్ నుండి సుమారు 20 కి.మీ. ల దూరంలో కలదు. ఇక్కడ గ్రామం పేరుతోనేగల  బీచ్ ప్రసిద్ధి గాంచినది. ఈ గ్రామంలో అధికంగా మత్స్యకారులే ఉంటారు. శాస్త్రీ నది ఒడ్డున కలదు. గ్రామం శుభ్రంగా, అందంగా ఉంటుంది. వేల్నేశ్వర్ బీచ్ ప్రసిద్ధ ఆకర్షణ. బీచ్ సమీపంలో...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat