Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుహఘర్ » ఆకర్షణలు » గుహఘర్ బీచ్

గుహఘర్ బీచ్, గుహఘర్

1

గుహఘర్ బీచ్ నిర్మలమైన ప్రదేశం. సురు చెట్ల తోటలు కలిగి ఉంటుంది. ఇది గుహఘర్ కు సమీపంలో గుహఘర్ స్టేట్ ట్రాన్స్పోర్టు డిపో కు సుమారు 200 మీ.ల దూరంలో కలదు.  నిర్మలమైన ఈ బీచ్ తెల్లని ఇసుకతో పాటు అద్భుత అందాలకు ప్రసిద్ధి. ఇది గుహఘర్ పట్టణానికి పడమటి భాగంలో కలదు. బీచ్ సందర్శనలకు ప్రసిద్ధి. పర్యాటకులు ఈ ప్రాంతంలో స్విమ్మింగ్ మరియు సన్ బేధింగ్ వంటివి కూడా ఆచరించవచ్చు. బీచ్ లో అనేక  ఆహార దుకాణాలు, చిరుతిండ్ల దుకాణాలు ఉంటాయి. నోరూరే రుచుల స్ధానిక వంటకాలు దొరుకుతాయి. సమీపంలోనే, వివిధ వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారికి  ఒక దుకాణ సముదాయం కూడా కలదు.  ప్రతిరోజూ నగర బిజీ జీవితాలను గడిపే వారికి  మరియు స్ధానికులకు ఈ ప్రదేశం ప్రతిరోజూ వచ్చేందుకు అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో లేదా మిత్రులతో కలసి వారాంతపు వినోద కాలక్షేపాలకు  ఈప్రదేశం ఎంతో బాగుంటుంది. ఈ బీచ్ పిల్లల ఆటపాటలకు ఎంతో సురక్షితంగా ఉంటుంది. పెద్దలు ధ్యానం, విశ్రాంతి, సన్ బేతింగ్, స్విమ్మింగ్ కార్యకలాపాలు వారికి ఇష్టం వచ్చినట్లు ఆచరించవచ్చు.   

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Jul,Fri
Check Out
01 Aug,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat