Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుహఘర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం గుహగర్ చేరాలంటే మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులు, మరియు ప్రయివేటు టూర్ బస్ లు కూడా కలవు. ఈ బస్సులు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలనుండి అందుబాటులో ఉంటాయి. ముంబై నుండి గుహగర్ కు బస్సు ప్రయాణ ఛార్జీలు సుమారు రూ. 900 కాగా దూరం సుమారు 356 కి.మీ.లుగా ఉంటుంది.