Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుహఘర్ » ఆకర్షణలు » అంజన్ వేల్

అంజన్ వేల్, గుహఘర్

1

అంజన్ వేల్ వశిష్ట నది అరేబియా సముద్రం కలిసిపోయే ప్రదేశంలో కలదు. ఈ గ్రామం మత్స్య వేటకు ప్రసిద్ధి గాంచినది. ఈ ప్రదేశం ఒక ఓడ రేవుగా కూడా కలదు.  ఒక ఓడరేవుగా అంజన్ వేల్ గ్రామంలో ఓడల నిర్మాణం, ఓడ నిర్వహణ మరియు పురాతన ఓడలను విడగొట్టటం మొదలైన కార్యకలాపాలు కలిగి ఉంది. ఒక మత్స్య కారుల పల్లెగా ఇక్కడ పర్యాటకులకు ఆసక్తి కలిగించే చేపలు పట్టే చర్యలలలో మెళకువలు కూడా నేర్పిస్తారు. ఈ చర్యలు ఆధునిక ఫిషింగ్ బోట్లు మరియు ఇంజన్లతో కూడా నేర్పించబడతాయి.  అంజన్ వేల్ గ్రామం దట్టమైన మరియు ఆకర్షణీయమైన పచ్చదనం కలిగి ఉంటుంది. సంవత్సరం పొడవునా ఒకే రకమైన ఆరోగ్యకర వాతావరణం కలిగి ఉంటుంది. ఈ పల్లెలో కల బెస్తవారితో ముచ్చటిస్తూ పర్యాటకులు సంతోష పడతారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu