Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుర్గాన్ » ఆకర్షణలు » రాజీవ్ గాంధీ సహజవనరుల ఎనర్జీ పార్క్

రాజీవ్ గాంధీ సహజవనరుల ఎనర్జీ పార్క్, గుర్గాన్

1

రాజీవ్ గాంధీ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ లేదా RGREP ఒక ఎనర్జీ కేంద్రం, ఇది పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలలోని పర్యావరణం, ఎనర్జీ నిర్వహణలో సహాయపడుతుంది. పౌరులు, ప్రత్యేకంగా పిల్లలలో రెన్యూవబుల్ ఎనర్జీ వనరుల గురించి అవగాహన పెంచడమే ఈ సంస్ధ ముఖ్య ఉద్దేశ్యం. ఇది సహజ ఇంధన వనరులను రక్షించి, ఉపయోగించి వినూత్న విధానాలను నిర్మించడానికి సహాయపడుతుంది.

ఈ కేంద్రంలో సోలార్ కార్ సవారీలు, పర్యావరణ చిత్ర స్క్రీనిన్గ్లు, అవగాహనా సదస్సులు, శక్తి పునరుత్పాదక నమూనాలతో పని వంటి అనేక కార్యకలాపాలు జరుగుతాయి. ఇక్కడ పిల్లలకు ఉపయోగపడే అనేక వర్క్ షాపులు జరుగుతాయి. ఈ అందమైన హరిత ఉద్యానవనం జ్ఞానంతోపాటు ఆనందాన్ని కలిగించే ఖచ్చితమైన ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu