గువహతి వాతావరణం

ముందు వాతావరణ సూచన
Guwahati, India 30 ℃ Mist
గాలి: 7 from the SSW తేమ: 89% ఒత్తిడి: 1004 mb మబ్బు వేయుట: 50%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Friday 22 Sep 25 ℃ 77 ℉ 31 ℃88 ℉
Saturday 23 Sep 25 ℃ 77 ℉ 31 ℃88 ℉
Sunday 24 Sep 26 ℃ 78 ℉ 33 ℃92 ℉
Monday 25 Sep 26 ℃ 78 ℉ 34 ℃92 ℉
Tuesday 26 Sep 27 ℃ 80 ℉ 35 ℃94 ℉

అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు గువహతి ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి లో నే శీతాకాలం వల్ల ఈ ప్రాంత పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. బోహాగ్ బిహు ఇంకా మాఘ్ బిహుల పండుగ సమయం కూడా కావడం తో పర్యాటకులు ఈ సందడిని కూడా చూసి ఆనందించవచ్చు.

వేసవి

ఎండాకాలం ఏప్రిల్ లో మొదలయ్యే ఎండాకాలం జూన్ నుండి జూలై వరకు కొనసాగుతాయి. ఎండాకాలం లో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్ నుండి 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయి. గువహతి లో ని ఎండకాలం వెచ్చగా, పొడిగా ఉంటుంది. ఎండాకాలం లో ఈ ప్రాంత పర్యటన కొంత మేరకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల కాటన్ వస్త్రాలని పర్యాటకులు తెచ్చుకోవాలి.

వర్షాకాలం

వర్షాకాలం గువహతి లో జూన్ లో మొదలయ్యే వర్షాకాలం ఆగష్టు వరకు కొనసాగుతుంది. మితంగా కురిసే వర్షాల వల్ల వర్షాకాలం సౌకర్యంగానే ఉంటుంది. సంవత్సరం లో 180 సెంటి మీటర్ల వరకు ఇక్కడి వర్షపాతం నమోదవుతుంది.

చలికాలం

శీతాకాలం నవంబర్ లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో 10 డిగ్రీల సెల్సియస్ నుండి 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. రాత్రులు వాతావరణం తీవ్రం గా శీతలం గా మారుతుంది. పర్యాటకులు తమతో ఊలు వస్త్రాలను తీసుకువస్తే సౌకర్యంగా ఉంటుంది. శీతాకాలం పర్యటనకు కాస్తో కూస్తో సౌకర్యంగానే ఉంటుంది.