రోడ్డు ప్రయాణం గ్వాలియర్ పట్టణానికి తరచుగా బస్సు సర్వీస్ లు ఢిల్లీ, ఇందూరు, ఆగ్రా మరియు జైపూర్ వంటి పట్టణాలనుండి కలవు. లక్జరీ బస్సు లు, టాక్సీ లు కూడా నడుస్తాయి. గ్వాలియర్ మరియు దేశం లోని ప్రధాన పట్టణాల మధ్య టాక్సీ నెట్ వర్క్ రెగ్యులర్ గా కలదు.