ఎలా చేరాలి?

విమాన ప్రయాణం గ్వాలియర్ లో ఎయిర్ పోర్ట్ కలదు. సిటీ కి సుమారు 8 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఢిల్లీ, వారణాసి, జైపూర్, ఆగ్రా, ఇందూరు, ముంబై వంటి నగరాలకు గ్వాలియర్ నుండి తరచు విమానాలు నడుస్తాయి. సమీప ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఢిల్లీ లో 320 కి. మీ. ల దూరం లో కలదు.