Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హంపి » ఆకర్షణలు » బడవ లింగ

బడవ లింగ, హంపి

2

బడవ లింగ....ఇది 9 అడుగుల పొడవైన దేవాలయం. లక్ష్మీ నరసింహ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఇక్డి విశిష్టత అంటే ఈ నిర్మాణం నీటిలో ఉంటుంది. ఒకే రాయితో చేసిన లింగం ఇది మూడు కళ్ళు ఉంటాయి. ముక్కంటి శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. హంపి పట్టణానికి వచ్చిన ప్రతి పర్యాటకుడు ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించాలంటారు. స్ధానిక కధనాల లేదా నమ్మకాల మేరకు ఒక పేద భక్తుడు హంపి అనబడేవాడు అతని కోరికలు తీరితే శివలింగ నిర్మాణం చేయిస్తానని మొక్కుకున్నట్లు, శివ భగవానుడు అతని కోర్కెలు తీర్చినట్లు, తర్వాతి కాలంలో ఆ భక్తుడు బడవ లింగాన్ని ఒక పెద్ద రాతితో నిర్మించి దానిని శివ భగవానుడికి అర్పించినట్లు చెపుతారు. మరో కధనం మేరకు ఈ లింగం ఒక గ్రామీణ పేద మహిళ సమర్పించినదిగా చెపుతారు. బడవ అంటే కన్నడంలో పేద అని అర్ధంగా వస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed