Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హంపి » ఆకర్షణలు
  • 01విరూపాక్ష దేవాలయం

    విరూపాక్షదేవాలయం లో శివుడు మాత పంపా దేవి ఉంటారు. ఈ దేవాలయం 9 అంతస్తులు కల 50 మీటర్ల ఎత్తు గోపురం కలిగి ఉంది. హేమకూట హిల్ క్రింది భాగంలో తుంగభద్ర నది దక్షిణ ఒడ్డున కలదు. ఈ దేవాలయం దక్షిణ భారత దేశ ద్రవిడ శిల్ఫశైలి కలిగి ఉంటుంది. దీనిని ఇటుకలు, మోర్టార్ లతో...

    + అధికంగా చదవండి
  • 02ఏనుగుల నివాసాలు

    సమయం దొరికితే, పర్యాటకులు జెనానా ఎన్ క్లోజర్ వెలుపలగల  ఏనుగుల నివాసాలను తప్పక చూడాలి. పురాతన ఈ చిహ్నం ప్రాంత పాలకుల ఏనుగుల నివాసానికి ఉపయోగించేవారు. హంపిలోని నిర్మాణాలన్నింటిలోకి ఏనుగు నివాసాలు ఇండో ఇస్లాం శిల్పశైలి కి మంచి ఉదాహరణగా నిలుస్తాయి. ఈ నిర్మాణంలో...

    + అధికంగా చదవండి
  • 03విఠల దేవాలయం

    విఠల దేవాలయం విష్ణమూర్తి దేవాలయం. ఇది 16వ శతాబ్దం నాటిది. ఎంతో అందమైన శిల్పశైలికల దీనిని హంపి వెళ్ళే పర్యాటకులు తప్పక చూడాలి. ఈ ప్రాంతంలోని దేవాలయాలలో ఇది ప్రధాన ఆకర్షణ. దీనికి సాటి అయిన దేవాలయం మరొకటి లేదు. ఈ దేవాలయం తుంగభద్ర నది దక్షిణం ఓడ్డున కలదు. అసలైన దక్షిణ...

    + అధికంగా చదవండి
  • 04లోటస్ దేవాలయం

    లోటస్ దేవాలయం మరియు లోటస్ పేలస్. ఈ నిర్మాణం భారతీయ మొగలుల శిల్ప నైపుణ్యానికి అద్దం పడుతుంది. ఇది హజారా రామ దేవాలయంకు దగ్గరలో ఉంది. కలువ పూవు రేకులవలే ఉన్నది కనుక దీనిని లోటస్ టెంపుల్ అని పిలుస్తారు. మరోపేరుగా కలువ మహల్ మరియు చిత్రాంగని మహల్ అని కూడా అంటారు. ...

    + అధికంగా చదవండి
  • 05జెనానా ఎన్ క్లోజర్

    ఇది మహిళల సంరక్షణ కోసం నిర్మించబడింది. వారికి మాత్రమే ప్రవేశం కలది. దీనిలో నాలుగు ప్రధాన నిర్మాణాలుంటాయి. క్వీన్స్ ప్యాలెస్, రెండు భవనాలు మరియు ప్రసిద్ధి గాంచిన లోటస్ ప్యాలెస్. పురాతన కాలంలో ఇది రాణులకు వేసవి విడిదిగా ఉండేది. దీనికి అనేక ద్వారాలు కలవు. క్వీన్స్...

    + అధికంగా చదవండి
  • 06చంద్రమౌళీశ్వర దేవాలయం

    చంద్రమౌళీశ్వర దేవాలయం 15వ శతాబ్దికి చెందిన హిందువుల పవిత్ర స్ధలం. హంపిలో ప్రధాన ఆకర్షణ. హంపి నడిబొడ్డున విఠల్ దేవాలయానికి అందుబాటులో కలదు. చంద్రమౌళీశ్వర దేవాలయం చూసే వారికి హంపి గుండా ప్రవహించే రెండు నదులు చూసే అవకాశం దొరుకుతుంది.

    పట్టణంలో కల పవిత్ర...

    + అధికంగా చదవండి
  • 07బడవ లింగ

    బడవ లింగ....ఇది 9 అడుగుల పొడవైన దేవాలయం. లక్ష్మీ నరసింహ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఇక్డి విశిష్టత అంటే ఈ నిర్మాణం నీటిలో ఉంటుంది. ఒకే రాయితో చేసిన లింగం ఇది మూడు కళ్ళు ఉంటాయి. ముక్కంటి శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. హంపి పట్టణానికి వచ్చిన ప్రతి పర్యాటకుడు ఈ...

    + అధికంగా చదవండి
  • 08శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం

    ఈ దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ విగ్రహం 6.7 మీటర్ల ఏక శిలగా ఉంటుంది. ఏడు తలల పాము ఆదిశేషుడి తల్పంపై కూర్చుని ఉంటుంది. ఈ దేవాలయ శాసనాల మేరకు ఈ దేవాలయం 1528 లో క్రిష్ణదేవరాయలు కాలంలో నిర్మాణం పూర్తి చేసుకుంది. సహజంగా ఇది లార్డ్ నరసింహడి తొడపై కూర్చున్న మాత లక్ష్మీ...

    + అధికంగా చదవండి
  • 09మహానవమి దిబ్బ

    మహానవమి దిబ్బ నలుచదరపు నిర్మాణం. హంపిలో మరో ప్రధాన ఆకర్షణ. దీనిని చక్రవర్తి క్రిష్ణదేవరాయలు తాను ఉదయగిరి (ప్రస్తుత ఒరిస్సా)పై పట్టు సాధించిన తర్వాత నిర్మించారను. హంపి నిర్మాణాలలో ఇది పొడవైన నిర్మాణం. కనుక ఏ ప్రదేశానికి వెళ్ళినా కనపడుతుంది. చారిత్రక ప్రాధాన్యతకల ఈ...

    + అధికంగా చదవండి
  • 10ఆర్కియాలాజికల్ మ్యూజియం

    కమలాపుర వద్ద గల ఆర్కియాలాజికల్ మ్యూజియం పర్యాటకులు ప్రధానంగా చూస్తారు. ఇక్కడ హంపి ప్రాంత భౌగోళికతలు రెండు నమూనాలలో చూపబడతాయి. ప్రాంతంలోని ఆకర్షణలు పర్యాటకులు ఈ నమూనాలద్వారా తెలుసుకోవచ్చు. చిన్న నమూనా లోపల చివరి గ్యాలరీలో వుండి మీకు పూర్తి వివరాలను అందిస్తుంది.

    ...
    + అధికంగా చదవండి
  • 11హజార రామా దేవాలయం

    ఈ దేవాలయం రాచ మందిర మధ్య భాగాన ఉంటుంది. హంపిలో ఒక ప్రధాన ఆకర్షణ. వేడుకల సమయంలో ఈ ప్రదేశాన్ని ఉపయోగించేవారు. రామాయణ గాధలు ఇక్కడ చెక్కబడ్డాయి. హంపిలో విష్ణు భగవానుడికి అర్పించిన దేవాలయాలలో ఇది ఒకటి. ఈ దేవాలయ గోడలు 15వ శతాబ్దపు శిల్ప చాతుర్యంతో ఏనుగులు, గుర్రాలు,...

    + అధికంగా చదవండి
  • 12అంజనాద్రి హిల్స్

    అంజనాద్రి హిల్స్

    రామాయణం మేరకు అంజనాద్రి హిల్స్ ప్రభువు హనుమంతుడి జన్మస్ధలంగా చెప్పబడుతోంది. అందమైన ఒక హనుమాన్ గుడి హనుమంతుడికి ఈ ప్రదేశంలో అర్పణగావించారు. దేవాలయం అంజనాద్రి కొండలపై కలదు. పర్యాటకులు సుమారు 570 మెట్లు ఎక్కి దేవాలయం చేరాలి. వెళ్ళే దోవలో వారు అనేక కోతులను...

    + అధికంగా చదవండి
  • 13అక్విడక్ట్స్ మరియు కెనాల్స్

    అక్విడక్ట్స్ మరియు కెనాల్స్

    హంపి ప్రాంతం అనేక సాగునీటి కాల్వలను భవనాలు, దేవాలయాలు, కొలనులు మరియు వ్యవసాయ భూములకు కలుపబడి ఉంది. వాటిలో చాలావరకు విజయనగర కాలంలో కట్టబడినవే. రాయ కెనాల్, తర్తు కెనాల్, కమలాపుర వాటర్ ట్యాంక్ మరియు బసవన్న కెనాల్ వంటివి విజయనగర రాజులు నిర్మించారు.

    ఇప్పటికి...

    + అధికంగా చదవండి
  • 14శశివేకాలు గణేష దేవాలయం

    శశివేకాలు గణేష దేవాలయం

    ఇది హేమకూట కొండ దిగువన ఉంది. దీనిలోని 8 అడుగుల గణేశ విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ఇది ఆవ గింజల ఆకారంలో ఉంటుంది. ఒక కధనం మేరకు గణేషుడి పొట్ట పెరిగిపోతున్న కారణంగా, ఒక పాముతో దానిని బంధించి పెరగకుండా చేసుకున్నాడని చెపుతారు.

    ఈ విగ్రహం ఒకే రాతితో చేయబడింది....

    + అధికంగా చదవండి
  • 15భూగర్భ దేవాలయం

    భూగర్భ దేవాలయం

    హంపి చేరే పర్యాటకులు భూగర్భ దేవాలయాన్ని తప్పక చూడాలి. ఇక్కడ శివుడు ఉంటాడు. ఇతడినే ప్రసన్న విరూపాక్షుడంటారు. దీనిని భూమికి అడుగున నిర్మించారు. ప్రధాన భాగాలు చాలా వరకు నీటిలోపలే ఉంటాయి. నీరు లేని కెనాల్ ఉన్నప్పటికి లోపలి ప్రాంతాలకు ప్రవేశం లేదు.

    ఈ భూగర్భ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu