Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హంపి » ఆకర్షణలు » మహానవమి దిబ్బ

మహానవమి దిబ్బ, హంపి

2

మహానవమి దిబ్బ నలుచదరపు నిర్మాణం. హంపిలో మరో ప్రధాన ఆకర్షణ. దీనిని చక్రవర్తి క్రిష్ణదేవరాయలు తాను ఉదయగిరి (ప్రస్తుత ఒరిస్సా)పై పట్టు సాధించిన తర్వాత నిర్మించారను. హంపి నిర్మాణాలలో ఇది పొడవైన నిర్మాణం. కనుక ఏ ప్రదేశానికి వెళ్ళినా కనపడుతుంది. చారిత్రక ప్రాధాన్యతకల ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాల్సిందే.

ఇక్కడ గుర్రాలు, ఏనుగులు, సైనికుల బొమ్మలను చెక్కారు. దీనిపైకి ఎక్కి చుట్టుపక్కల ప్రదేశాల అందాలను కూడా వీక్షించవచ్చు. చరిత్ర కారుల మేరకు ఈ మహానవమి దిబ్బను రాజులు వారి సైనికుల వినన్యాసాలను చూచి ఆనందించటానికి వినియోగించేవారు. ప్రత్యేకించి నవరాత్రి సందర్భంగా ఈ వేడుకలు జరిగేవి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat