జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ హేమిస్. ఇది లెహ్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి ఒడిలో కొద్దిసేపు గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం ఏంతో అనువైనది. హేమిస్ ఆశ్రమం లేదా గొంప గా పర్యాటకులలో ప్రాచుర్యం చెందింది. 1630 లో సత్సంగ్ రస్ప నవంగ్ గ్యాట్సో...
హేమిస్ నేషనల్ పార్క్ లేదా హేమిస్ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ ఇండస్ నదీ తీరంలో సముద్ర మట్టం నుండి 3300 నుండి 6000 మీటర్ల ఎత్తులో ఉంది. బుద్ధిష్ట్ మొనాస్టరీ అయిన హేమిస్ మొనాస్టరీ పేరునే దీనికి పెట్టారు.
1991 లో నేషనల్ పార్క్ గా ప్రకటించబడిన ఈ ప్రాంతం 600...