మలంకర రిజర్వాయర్ ఒక క్రుతిమమైన సరస్సు. 11 కి మీ ల మేరకు విస్తరించబడినది. ప్రకృతి ని ఆస్వాదించడానికి తగిన ప్రదేశం. పడవ ప్రయాణానికి, ఫిషింగ్ కి ఇది అనువైన ప్రదేశం. తోడుపుజ్హ నగరం నుండి దాదాపు 6 కి మీ ల దూరంలో ఇడుక్కి జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. కేరళ లో అతి ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లలో మలంకర డ్యాం ఒకటి. ఈ ప్రాంతం లో సందర్శకులు బోటు రైడ్ మరియు ఫిషింగ్ ని ఆనందిస్తారు. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం.