Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇడుక్కి » ఆకర్షణలు » హిల్ వ్యూ పార్క్

హిల్ వ్యూ పార్క్, ఇడుక్కి

1

హిల్ వ్యూ పార్క్, ఇడుక్కి నుండి కేవలం 1.5 కి మీ ల దూరంలో ఉంది. ఎనిమిది ఎకరాల మేరకు విస్తరించిన ఈ పార్క్ ఒక చిన్న కొండ పై ఉంది. అందంగా తిర్చిదిద్దబడిన అందాలను మరింత పెంచేలా సహజమైన సరస్సు ఈ పార్క్ లో ఉంది. పేరుకి తగ్గట్టుగానే పరిసర ప్రాంతాల అందాలను ఇక్కడ నుండి వీక్షించవచ్చు.

ఇక్కడ నుండి జింక, ఏనుగు మరియు అడవి దున్నల ను చూడవచ్చు. ఈ సరస్సు పైన ఆహ్లాదపరిచే పడవ ప్రయాణం చేయవచ్చు. ఇక్కడున్న ఔషదాల తోట అమితంగా ఆకర్షిస్తుంది. చిన్న పిల్లల కోసం అట స్థలం కూడా ఉంది. ఈ హిల్ వ్యూ పార్క్, ఇడుక్కి ఆర్చ్ డ్యాం మరియు చేరుతోనీ డ్యాం ల సమీపంలో ఉంది. ఆనకట్టల నీటి స్థాయికి 350 అడుగుల ఎత్తులో ఈ పార్క్ ఉంది.

ఈ పార్క్ ని సందర్శిస్తే నే ఇడుక్కి సందర్శన పూర్తవుతుంది. కెమెరాలు మరియు బైనాక్యులర్స్ తెచ్చుకోవడం వల్ల ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని మరింతగా ఆస్వాదించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri