ఇగత్ పురిలోని భట్సా రివర్ వ్యాలీ కి సమీపంలోనే కేమెల్ వ్యాలి కలదు. ఇక్కడ సుమారు వేయి అడుగుల ఎత్తునుండి పడే జలపాతాలు చూడవచ్చు. ఈ ప్రదేశ అందాలు వర్షాకాలంలో అధికం అవుతాయి. పచ్చని ప్రదేశాలు మిమ్ములను అలరారిస్తాయి. సాహస పర్యాటకులు రివర్ ర్యాఫ్టింగ్, రివర్ క్రాసింగ్ వంటివి ఆచరించి ఆనందించవచ్చు.



Click it and Unblock the Notifications