Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇంఫాల్ » ఆకర్షణలు » ఇంఫాల్ లోయ

ఇంఫాల్ లోయ, ఇంఫాల్

2

మణిపూర్ లో కొండలు క్రిందికి ప్రవహించే అనేక చిన్న నదులు ఉన్నాయి. ఇంఫాల్ లోయ ఓవల్ ఆకారంలో ఉంటుంది. ఇంఫాల్ లోయ మణిపూర్ ప్రాంతంలో 1843 చదరపు కిలోమీటర్లు ఆక్రమించి ఉంది. రాష్ట్ర జనాభాలో 70 శాతం లోయలో ఉన్నారు. ఇంఫాల్ నది,ఖుగా,ల్రిల్,తౌబాల్ మరియు సేక్మై వంటి నదుల ప్రవాహం క్రిందకి లోయలోకి వస్తుంది.

అనేక సరస్సులు లోయలో బురదతో నిండిన మడుగులను సృష్టించాయి. ఈ ప్రాంతాల్లో చిత్తడినేలలు ఉన్నాయి. ఈ ప్రాంతం సరస్సులలో అత్యంత ప్రసిద్ది చెందిన ఈశాన్య భారతదేశం లో అతిపెద్ద మంచినీటి సరస్సు లోక్టాక్ సరస్సు ఉంది. లోక్టాక్ లేక్ ను ఫ్లోటింగ్ లేక్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా మణిపూర్ లో ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా ఉంది .

అంతే కాకుండా లోక్టాక్ లేక్ నుండి ఇంఫాల్ లోయ, కాంగ్లా ప్యాలెస్,మణిపూర్ స్టేట్ మ్యూజియం మరియు పోలో గ్రౌండ్ వంటి అనేక ఇతర పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue