Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇంఫాల్ » ఆకర్షణలు
 • 01మహాబలి వద్ద హనుమాన్ ఆలయం

  మహాబలి వద్ద హనుమాన్ ఆలయం

  ఇంఫాల్ లో ఉన్న అనేక ఆలయాల్లో హనుమాన్ టెంపుల్ అత్యంత గౌరవించే దేవాలయాలలో ఒకటిగా నిలుస్తుంది. అడవిలో మహాబలి ఇంఫాల్ నది ఒడ్డున గలదు. హనుమాన్ ఆలయం రాతి విగ్రహం ఏకైక పలక నుంచి చెక్కబడింది. కోతి దేవుని యొక్క విగ్రహం ఒక మానవ రూపంలో ఉంది.

  ఇది చాలా పాత...

  + అధికంగా చదవండి
 • 02ఇంఫాల్ లోయ

  ఇంఫాల్ లోయ

  మణిపూర్ లో కొండలు క్రిందికి ప్రవహించే అనేక చిన్న నదులు ఉన్నాయి. ఇంఫాల్ లోయ ఓవల్ ఆకారంలో ఉంటుంది. ఇంఫాల్ లోయ మణిపూర్ ప్రాంతంలో 1843 చదరపు కిలోమీటర్లు ఆక్రమించి ఉంది. రాష్ట్ర జనాభాలో 70 శాతం లోయలో ఉన్నారు. ఇంఫాల్ నది,ఖుగా,ల్రిల్,తౌబాల్ మరియు సేక్మై వంటి నదుల ప్రవాహం...

  + అధికంగా చదవండి
 • 03ఐ ఎం ఎ కెఇథెల్

  ఐ ఎం ఎ కెఇథెల్

  ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాలలో ఖ్వైరంబండ్ బజార్ లో ఉన్న IMA కెఇథెల్ మహిళల మార్కెట్ ఒకటిగా ఉంది. మీరు IMA కెఇథెల్ వద్ద ఏ వస్తువునైన పొందవచ్చు. దీనిని మహిళలలే పూర్తిగా నడుపుతున్నారు. ఒక కార్నర్ లో ఒక మహిళ చేపలు అమ్మటం లో బిజీగా ఉంటే, మరొక కార్నర్ లో మహిళ...

  + అధికంగా చదవండి
 • 04యుద్ధ సమాధులు

  యుద్ధ సమాధులు

  శతాబ్దాల కాలంలో ఎక్కువగా యుద్దాలు ఇంఫాల్ మరియు మణిపూర్ చరిత్రలో ఒక భాగంగా ఉన్నాయి. నగరం అనేక యుద్ధాల తీవ్రతను భరించిది. ఎల్లప్పుడూ ఒక విజేత కనిపించడం కొరకు కష్టాలను ఎదుర్కునే సామర్థ్యాన్ని కనబరిచేది. నగరం నిశ్శబ్దంగా శతాబ్దాల కాలంలో అనేక యుద్ధాలు చూసి ఉన్నప్పటికీ,...

  + అధికంగా చదవండి
 • 05కాంగ్లా ప్యాలెస్

  కాంగ్లా ప్యాలెస్ మణిపురికి గర్వకారణంగా ఉంటుంది. ఈ ప్రదేశం 17 వ శతాబ్దం నుంచి శక్తివంతమైనదిగా ఉంది. కాంగ్లా అనే పదం 'పొడి భూమి' నుండి వచ్చింది. కాంగ్లా ఇంఫాల్ నది ఒడ్డున ఉంది. అంతేకాకుండా ఈ కోట నగరానికి రక్షణగా ఉందని చెప్పవచ్చు.

  చాలా భాగం ఇప్పుడు శిధిలాలలో...

  + అధికంగా చదవండి
 • 06మాటై గార్డెన్

  మాటై గార్డెన్

  ఇంఫాల్ పట్టణం నుండి 8 కిలోమీటర్ల దూరంలో మాటై గార్డెన్ ఉన్నది. మాటై గార్డెన్ ను ల్బుదౌ అశెఇనింగ్థొ గార్డెన్ అని కూడా అంటారు.మాటై గార్డెన్ కు స్థానిక దేవతలలో ఒకరైన ల్బుదౌ అశెఇనింగ్థొ నుండి వచ్చింది. మాటై గార్డెన్ ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో ఉన్నది.

  మాటై గార్డెన్ లో...

  + అధికంగా చదవండి
 • 07మణిపూర్ జూలాజికల్ గార్డెన్స్

  మణిపూర్ జూలాజికల్ గార్డెన్స్

  మణిపూర్ జూలాజికల్ గార్డెన్స్ ప్రత్యేకంగా అరుదైన జాతుల పరిరక్షణ కోసం నిర్మించబడింది. ఇంఫాల్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కంగ్చుప్ రోడ్ లో ఉన్నది. మణిపూర్ జూలాజికల్ గార్డెన్స్ ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణంను కలిగి ఉన్నది. ఇది నిజంగా కొన్ని అంతరించిపోతున్న జాతుల...

  + అధికంగా చదవండి
 • 08సంబల్-లీ-సేక్పిల్ గార్డెన్

  సంబల్-లీ-సేక్పిల్ గార్డెన్

  సంబల్-లీ-సేక్పిల్ గార్డెన్ ఇంఫాల్ సిటీ సెంటర్ నుండి 5 కిలోమీటర్ల ఉన్నది. ఇంఫాల్ లో ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. సంబల్-లీ-సేక్పిల్ గార్డెన్ లో 61 అడుగుల పొడవు గల ఒక పొదకు ప్రసిద్ధి చెందింది. ఈ పొద నమ్మశక్యంకాని ఎత్తులో ఉండుట వల్ల 1991 లో లిమ్కా రికార్డుల...

  + అధికంగా చదవండి
 • 09పోలో గ్రౌండ్

  పోలో గ్రౌండ్

  ఈ పోలో గ్రౌండ్ ప్రపంచంలోనే అతి పురాతనమైన పోలో గ్రౌండ్. బ్రిటిష్ ప్రఖ్యాతి గాంచిన పోలో మణిపూర్ లో ఉద్భవించింది. ఈ ఆటలో గుర్రం మీద క్రీడాకారులు ఉండి గెలుపుకు అవసరమైన గోల్స్ చేస్తారు. ఇది ఒక టీం క్రీడ. మణిపూర్ లో ఆటను 'కంజి-బాజీ' అని పిలిచేవారు. 'సగోల్ కంగ్జే', లేదా...

  + అధికంగా చదవండి
 • 10వంగ్ఖెఇ మరియు శ్రీ గోవిందజీ ఆలయం

  శ్రీ గోవిందజీ ఆలయం పవిత్రత మరియు ధర్మనిష్ఠ కార్యాలు ఏ మార్గదర్శకత్వం లేకుండానే నిర్వహిస్తారు. పవిత్రమైన మరియు అహంభావం లేని ఆలయంలలో ఒకటిగా ఉంది. ఇది ఒక వైష్ణవమతానికి చెందిన కేంద్రం మరియు మణిపూర్ ప్రధాన దేవాలయాలలో ఒకటి. మహారాజా రాయల్ ప్యాలెస్ సమీపంలో ఉన్న ఈ ఆలయం...

  + అధికంగా చదవండి
 • 11మణిపూర్ స్టేట్ మ్యూజియం

  మణిపూర్ స్టేట్ మ్యూజియం

  మణిపూర్ స్టేట్ మ్యూజియంను మణిపూర్ సంపన్న సంస్కృతి మరియు వారసత్వాన్ని సంరక్షించేందుకు స్థాపించబడింది. 1969 లో భారతదేశం యొక్క మాజీ ప్రధాన మంత్రి దివంగత ఇందిరా గాంధీ ప్రారంభించారు. మణిపూర్ స్టేట్ మ్యూజియంలో పురావస్తు,మానవజాతి శాస్త్రం, సహజ చరిత్ర,జల్లన్ మరియు...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Jul,Mon
Return On
17 Jul,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
16 Jul,Mon
Check Out
17 Jul,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
16 Jul,Mon
Return On
17 Jul,Tue