Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇంఫాల్ » ఆకర్షణలు » వంగ్ఖెఇ మరియు శ్రీ గోవిందజీ ఆలయం

వంగ్ఖెఇ మరియు శ్రీ గోవిందజీ ఆలయం, ఇంఫాల్

3

శ్రీ గోవిందజీ ఆలయం పవిత్రత మరియు ధర్మనిష్ఠ కార్యాలు ఏ మార్గదర్శకత్వం లేకుండానే నిర్వహిస్తారు. పవిత్రమైన మరియు అహంభావం లేని ఆలయంలలో ఒకటిగా ఉంది. ఇది ఒక వైష్ణవమతానికి చెందిన కేంద్రం మరియు మణిపూర్ ప్రధాన దేవాలయాలలో ఒకటి. మహారాజా రాయల్ ప్యాలెస్ సమీపంలో ఉన్న ఈ ఆలయం అంతర్గత గర్భగుడి మరియు బాహ్య జాకెట్ అనే రెండు భాగాలుగా విభజించబడింది.

జగన్నాథ్, సుభద్ర, బలరాం మరియు కృష్ణ విగ్రహాలు ఆలయం చుట్టూ ఉన్న గదులు లేదా ప్రార్థనా మందిరాలలో ఉంచబడతాయి. అయితే లార్డ్ గోవిందజీ విగ్రహం లోపలి గర్భగుడిలో ఉంటుంది. అన్ని విగ్రహాలను తయారు చేసేందుకు ప్లాస్టర్ మరియు చెక్కను వాడుతున్నారు. ఈ ఆలయంను మణిపూర్ రాజు 1846 వ సంవత్సరంలో నిర్మించెను. ఇది పట్టణ కేంద్రం నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో మాత్రమే ఉంది.

వంగ్ఖెఇ ఇంఫాల్ యొక్క చేనేత మరియు హస్తకళలకు పేరొందిన ప్రాంతంగా ఉంది. రాష్ట్రానికి కావలసిన మొత్తం చేనేత వస్త్రాలు ప్రధానంగా ఇక్కడే తయారుచేస్తారు. అంతేకాకుండా నగరం మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఇక్కడ నుండే చేనేత వస్త్రాలు పంపబడతాయి . ఇక్కడ మహిళలు ప్రాధమికంగా నేత కార్మికులుగా పనిచేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat