Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇస్లాంనగర్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? ఇస్లాంనగర్ రైలు ప్రయాణం

రైలుమార్గం ద్వారా ఇస్లాంనగర్ కు సమీప రైల్వే స్టేషన్ భోపాల్ వద్ద ఉంది. భోపాల్ రైల్వే స్టేషన్ జ౦క్షన్ ఇస్లాంనగర్ చిన్న గ్రామం నుండి షుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. భోపాల్ జ౦క్షన్ రాష్ట్రం లోని, దేశం లోని ఇతర ప్రాంతాలకు రైళ్ళ ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

రైలు స్టేషన్లు ఇస్లాంనగర్

  • అక్కడ రైలు స్టేషన్ లేదు