ఇస్లాంనగర్ పర్యాటకం లో ప్రధాన ఆకర్షణ ఇస్లా౦ నగర్ కోట. ఈ బ్రహ్మాండమైన కోట చరిత్ర కు ఇస్లాం నగర్ తో అవినాభావ సంబంధం వుంది. దీన్ని 1715 లో ఆఫ్ఘన్ సేనాని దోస్త్ మొహమ్మద్ ఖాన్ స్థాపించాడు. అయితే 1723 లో నిజాముల్ ముల్క్ దీని మీద దాడి చేసినప్పుడు దోస్త్ మొహమ్మద్ ఖాన్...
రాణి మహల్ లేదా “క్వీన్ పాలెస్” రెండు కధలను కలిగిఉంది. పేరుకు తగ్గట్లుగా, ఈ పాలెస్ 1720 లో మొహమ్మద్ ఖాన్ దోస్త్ స్త్రీల నివాసం కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఇది అతని రాణులకు ఆశ్రయం కల్పించడానికి ఏర్పాటుచేసాడు. ఈ అందమైన నిర్మాణం కలిగిన భవనంలో బాల్కనీలు,...
1715 లో ఇస్లాంనగర్ ను కొద్ది కాలం పాటు ఏలిన ఆఫ్ఘన్ సేనాని దోస్త్ మొహమ్మద్ ఖాన్ నిర్మించిన చమన్ మహల్ లేదా ‘ఉద్యానవన భవంతి’ ఆ పేరుకు తగ్గదే. ఇసుకరాతితో నిర్మించిన భవంతి అద్భుత దృశ్యం. ఈ భవంతి ప్రవేశంలో 12 ద్వారాలు వున్న షీష్ మహల్ వుంది. ఈ భవంతి మధ్యలో...