Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇస్లాంనగర్ » ఆకర్షణలు » రాణి మహల్

రాణి మహల్, ఇస్లాంనగర్

1

రాణి మహల్ లేదా “క్వీన్ పాలెస్” రెండు కధలను కలిగిఉంది. పేరుకు తగ్గట్లుగా, ఈ పాలెస్ 1720 లో మొహమ్మద్ ఖాన్ దోస్త్ స్త్రీల నివాసం కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఇది అతని రాణులకు ఆశ్రయం కల్పించడానికి ఏర్పాటుచేసాడు. ఈ అందమైన నిర్మాణం కలిగిన భవనంలో బాల్కనీలు, మధ్యలో విశాలమైన ప్రదేశాలు ఉన్నాయి.

విస్తృతంగా గొడుగు ఆకారంలో రూపొందించబడిన పైకప్పు ఆరోజుల్లోని నిర్మాణాలలోని ఘనమైన శైలికి సాక్ష్యంగా నిలబడ్డాయి. ఈ రాజభవనం సౌకర్యవంతంగా ఉందనే అనుభూతిని కలిగిస్తుంది. గదులు, పరిమాణంలో పెద్దవి కానప్పటికీ వాటి సాధారణ శైలితో ఆకట్టుకోవడంలో విఫలం కావు.

ఈ రాజభవనం మొఘలుల, రాజపుత్, మాల్వా శైలి నిర్మాణం అందమైన చిత్రీకరణకు విశ్లేషణగా పనిచేస్తుంది. దీర్ఘచతురస్త్రాకారపు తోట దీని అద్భుతమైన రూపానికి జతకూడింది. ఈ రాజభవనంలో బహిరంగ ప్రాంగణం ఉంది. కానీ దీని నిర్మాణ నిజమైన గొప్పదనం బాల్కనీలో నిలబడి ఈ రాజభవన దృశ్యాలను చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat