Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జబల్పూర్ » ఆకర్షణలు » దుమ్నా నేచురల్ రిజర్వ్

దుమ్నా నేచురల్ రిజర్వ్, జబల్పూర్

1

జబల్పుర్ నగరం నుండి 10 కి.మి. నగరం లో ఈ రిజర్వు ఉంది. వన్యమృగ మరియు ప్రకృతి ప్రేమికులకు ఇది ఉత్తమ ప్రదేశం. 1058 హెక్టార్ల భుబాగం గల ఈ ప్రదేశం దుమ్నా ఎయిర్పోర్ట్ కి వెళ్ళే దారిలో ఉంది. అనేక జంతువులని ఈ అడవిలో చూడవచ్చు. కాకపొతే, అందుకు అటవీ శాఖ అధికారుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

రక రకాల పక్షులతో పాటు డీర్, వైల్డ్ బోర్స్, జాకల్స్,దుప్పి, ముళ్ళపంది మరియు కోతులు వంటి జంతువులను ఇక్కడ గమనించవచ్చు. ప్రత్యేకించి పిల్లలకు ఇక్కడ సరదాగా ఉంటుంది. కుటుంబ సమేతం గా పిక్నిక్ మరియు ఔటింగ్ ల కు ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది. మధ్య ప్రదేశ్ గవర్నమెంట్ ఈ ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడం కోసం ట్రెక్కింగ్, ఫిషింగ్ మరియు కామ్పింగ్ ల ను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, ఇక్కడ ఈత కొట్టడం మాత్రం ఖచ్చితంగా నిషేధించబడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed