Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జబల్పూర్ » ఆకర్షణలు » హనుమాన్ తాల్

హనుమాన్ తాల్, జబల్పూర్

1

జబల్పూర్ లో ఉన్న హనుమాన్ తాల్ అనే సరస్సు నగరం నుండి కొన్ని కిలోమీటర్ల దూరం లో ఉన్నది.ఉన్న 52 సరస్సులలో 13 ఎప్పుడో ఎండిపోయాయి. ప్రభుత్వం చేత ఈ హనుమాన్ తాల్ అనే సరస్సు సంరక్షింపబడుతోంది. ఈ సరస్సులు నగరీకరణ మూలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. జనాభా పెరుగుదల వల్ల ఇవి కలుషితమవుతున్నాయి.

అందమైన పర్యాటక ప్రాంతం గా నే కాకుండా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఈ నగరం ఎంతొ మంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. హనుమంతుల వారు ఈ ప్రాంతం లో అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ఒక సరస్సు ఏర్పడిందని అంటారు. అప్పటి నుండి ఈ సరస్సు ను హనుమాన్ తాల్ గా పిలుస్తున్నారు.

ఈ సరస్సు చుట్టూ ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటితో పాటు ముస్లిం మాస్క్ లు ఉండటం వల్ల ఇది సున్నితమైన ప్రాంతం కూడా. హనుమాన్ తాల్ ఒడ్డున ఉన్న ఒక ఘాట్ ని ప్రసిద్ది చెందిన ఒక బియోహర్ కుటుంబం కట్టి దానం చేసింది. జబల్పూర్ ని సందర్శించినపుడు ఈ సరస్సు ని తప్పక చూడాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed