శివాలిక్ పర్వతాల వద్ద మనోహరమైన పరిసరాల్లో వుండే ఆది బద్రి ప్రశాంతతను, అందాన్ని అందించే ప్రాంతం. యమునా నాగర్ పట్టణం నుంచి ఉత్తరాన 39.5 కిలోమీటర్ల దూరంలో వుండే ఆది బద్రి లో శ్రీ కేదార్ నాథ్, మంత్రా దేవి, ఆది బద్రి నారాయణ లాంటి సుప్రసిద్ధ దేవాలయాలు వున్నాయి. ఇటీవలే భారతీయ పురావస్తు శాఖ వారు ఆది బద్రి లో ప్రాచీనమైన మూడు దిబ్బలను కనుగొన్నారు.



Click it and Unblock the Notifications