Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జగదల్పూర్ » ఆకర్షణలు » దల్పత్ సాగర్ లేక్

దల్పత్ సాగర్ లేక్, జగదల్పూర్

1

దల్పత్ సాగర్ లేక్ జగదల్పూర్ పరిధిలో ఉంది. ఇది ఛత్తీస్గఢ్ లోని అతిపెద్ద కృత్రిమ సరస్సులలో ఒకటిగా ఉంది. వర్షం నీరు నిల్వ చేయటానికి 400 సంవత్సరాల క్రితం రాజా దల్పత్ డియో కాకతీయ నిర్మించారు. దల్పత్ సాగర్ మధ్యలో ఉన్న ద్వీపంలో ఒక పాత ఆలయం ఉంది. ఆలయంలో స్థానిక దేవత ఉంటుంది. ద్వీపంను చేరుకోవటానికి తెడ్డు పడవ లేదా చేపలు పట్టే పడవ ఉంటుంది.

ద్వీపంలో నిలబడి పరిసరాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడకు వస్తే అద్భుతమైన అనుభవం కలుగుతుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దల్పత్ సాగర్ ను ఆస్వాదించడానికి తెడ్డు పడవలు మరియు మోటార్ బోట్ సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ప్రజలు కూర్చుని విశ్రాంతి మరియు సరస్సు యొక్క అందం ఆనందించే విధంగా చత్తీస్గఢ్ ప్రభుత్వం దల్పత్ సాగర్ లో ఒక ద్వీపంను నిర్మించింది.

ద్వీపంలో కొబ్బరి చెట్లు,ఒక లైట్ టవర్ మరియు సంగీత ఫౌంటెన్ ఉన్నాయి. ద్వీపంలో కూర్చుని వీక్షణ మరియు సూర్యాస్తమయంను చూసి ఆనందించవచ్చు. సంగీత ఫౌంటెన్ ద్వీపం యొక్క అందంను పెంచుతుంది. ఈ ప్రదేశం అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed