Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జగదల్పూర్ » ఆకర్షణలు » తీర్థ ఘర్ జలపాతాలు

తీర్థ ఘర్ జలపాతాలు, జగదల్పూర్

2

జగ్దల్పూర్ నుండి షుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరత్గడ్ జలపాతాలు కంగేర్ వాలీ నేషనల్ పార్క్ లో పేరుగాంచిన పర్యావరణ పర్యాటక ప్రదేశం. ఈ అందమైన తిరత్గడ్ జలపాతం ఛత్తీస్గడ్ లోని అత్యంత అద్భుతమైన జలపాతాలలో ఒకటి. ఈ జలపాత పరిసరాల అందమైన కొండల నుండి వేగంగా ప్రవహించే నీటి అందమైన దృశ్యాలను అందిస్తుంది.

ఈ ప్రదేశం నుండి చాలా దూరంగా ఒక సరస్సులో ఉద్భవించిన ముగబహర్ నదిపై 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుండి అద్భుతమైన వేగంతో తుళ్ళిపడే సెలయేటి నీరు కిందకు పడుతుంది. ఈ పరిసర ప్రాంతాలలో ఈ జలపాత అందాన్ని పెంపొందించే ఆకురాల్చు లక్షణం గల దట్టమైన పచ్చని అడవులు ఉన్నాయి.

వివిధ సెలయేరుల గుండా ప్రవహించే ఈ నీరు, దారిలో అనేక దారులను దాటుకుంటూ, చివరికి ఈ జలపాతం కనువిందు చేయడంతో ముగిస్తుంది. ఈ స్థలం సహజ అందానికి సంబంధించిందే కాకుండా, తిరత్గడ్ జలపాతం కూడా శివపార్వతులకు అంకితం చేసిన ఆలయ లక్షణాలు కల ఒక ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశం. తిరత్గడ్ జలపాత అద్భుత దృశ్యాన్ని అలాగే ఈ ఆలయం వద్ద ప్రార్ధనలు చేయడానికి ప్రతి ఏటా ఈ రాష్ట్రంలోనివారు, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి వేలమంది పర్యాటకులు, భక్తులు ఇక్కడికి వస్తారు. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed