ఎలా చేరాలి?

హోమ్ » ప్రదేశములు » జైపూర్ » ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా: పింక్ సిటీ జైపూర్ కి దేశంలోని అనేక ప్రాంతాలనుండి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. న్యూ డిల్లీ, ఆగ్రా నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. ఈ ప్రదేశం జైపూర్ తోపాటు డిల్లీ, ఆగ్రా గోల్డెన్ ట్రావెల్ సర్క్యూట్ లో ఒక భాగంగా ఉన్నాయి.