జైపూర్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Jaipur, India 22 ℃ Haze
గాలి: 9 from the NNW తేమ: 12% ఒత్తిడి: 1021 mb మబ్బు వేయుట: 25%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Saturday 16 Dec 13 ℃ 56 ℉ 25 ℃76 ℉
Sunday 17 Dec 14 ℃ 57 ℉ 26 ℃78 ℉
Monday 18 Dec 15 ℃ 59 ℉ 26 ℃80 ℉
Tuesday 19 Dec 17 ℃ 63 ℉ 28 ℃82 ℉
Wednesday 20 Dec 15 ℃ 60 ℉ 26 ℃78 ℉

ప్రయాణానికి ఉత్తమ సమయం: ఈ అందమైన నగరాన్ని సందర్శించడానికి అక్టోబర్, మార్చ్ నెలల మధ్యకాలం సరైనది.

వేసవి

జైపూర్ లో వాతావరణం తీవ్రమైన వేసవి వేడితో, శీతాకాల చలితో భరించలేనిదిగా ఉంటుంది. వేసవి (ఏప్రిల్ నుండి జులై వరకు): జైపూర్ లో వేసవి ఏప్రిల్ మాసంలో ప్రారంభమై జులై వరకు ఉంటుంది. ఈ సమయంలో ఈ ప్రాంతంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు, 25 డిగ్రీలుగా నమోదై ఉంటుంది. ఈ సమయంలో అక్కడి వాతావరణం వేడిగా, తేమగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (ఆగస్ట్ నుండి సెప్టెంబర్ వరకు): జైపూర్ లో వర్షాకాలం ఆగస్ట్ మాసంలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ చాల తక్కువ వర్షపాతం ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (డిసెంబెర్ నుండి ఫిబ్రవరి వరకు): జైపూర్ లో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది, శీతాకాలంలో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ కాలంలో ఇక్కడి కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు 22 డిగ్రీలుగా నమోదవుతాయి.