Search
  • Follow NativePlanet
Share

జలంధర్ పర్యాటకం – చరిత్ర, సంస్కృతుల నిలయం !

24

పంజాబ్ రాష్ట్రం లో కల జలంధర్ ఒక పురాతన నగరం. ఈ నగరం పేరు జలంధరుడు అనే రాక్షసుడి పేరుపై పెట్టబడింది. జలన్ధరుడి పేరు పురాణాల లోను, మహాభారతం లోను కూడా పేర్కొనబడింది. హిందీ భాషలో జలంధర అంటే నీటి అడుగున వున్న ప్రాంతం అని అర్ధం చెపుతారు. స్థానికుల మేరకు ఈ ప్రాంతం రెండు నదులు (బియాస్ మరియు సట్లేజ్) మధ్యగల ప్రదేశంగా చెపుతారు. స్వాతంత్రం తర్వాత ఈ నగరం 1953 వరకు, చండి ఘర్ ఏర్పడేంత వరకూ పంజాబ్ కు రాజధానిగా వ్యవహరించింది. పట్టణానికి గల సంస్కృతి సాంప్రదాయాలు టూరిస్ట్ లను అధిక సంఖ్యలో ఆకర్షిస్తూ, జలంధర్ ను ఒక ఆకర్షణీయ పర్యాటక ప్రదేశం గా తీర్చిదిద్దాయి.

జలంధర్ లోను చుట్టూ పట్ల కల టూరిస్ట్ ప్రాంతాలు

ఈ సిటీ లో అనేక కోటలు దేవాలయాలు, మ్యూజియంలు కలవు. వాటిలో శివ మందిర్, తులసి మందిర్, దేవి తాలాబ్ మందిర్, సెయింట్ మేరీ కేథడ్రాల్, పుష్ప గుజ్రాల్ సైన్సు సిటీ, భగత్ సింగ్ మ్యూజియం మరియు వండర్ ల్యాండ్ తీం పార్క్ ప్రధానమైనవి.

ప్రజల సంస్కృతిని అద్దం పడుతూ నగరంలోని వివిధ ప్రాంతాలాలలో అనేక గురుద్వారాలు కూడా కలవు. సిటీ లో అనే మాల్స్, షాపింగ్ సెంటర్ లు కూడా ఉండటంతో ఈ పట్టణం షాపర్లకు ఒక స్వర్గం వలే వుంటుంది. జలంధర్ ఎలా చేరాలి

జలంధర్ దేశంలోని ఇతర ప్రాంతాలకు ట్రైన్ లు, బస్సు లతో బాగా అనుసంధానించబడింది. జలంధర్ కు సమీప అంటే 90 కి.మీ.ల దూరంలో అమ్రిత్సర్ లో ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడ నుండి దేశం లోని వివిధ నగరాలకు విమానాలు నడుస్తాయి.

జలంధర్ సందర్శనకు అనుకూల సమయం

జలంధర్ లో ఉప ఉష్ణమండల వాతావరణం నెలకొని వుంటుంది. తీవ్ర చలితో శీతాకాలాలు, వేడి గాలుల వేసవులు వుంటాయి. అక్టోబర్, నవంబర్, ఫెబ్రవరి, మార్చ్ నెలలు జలంధర్ పర్యటనకు అనుకూలమైనవి.

జలంధర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జలంధర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జలంధర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జలంధర్

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in జలంధర్
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం జలందర సిటీ రైలు స్టేషన్ ఢిల్లీ – అమ్రిత్సర్ రైల్వే లైన్ లో కలదు. శతాబ్ది, జమ్మూ మెయిల్ వంటి ట్రైన్ లు ఢిల్లీ – జలంధర్ మార్గం లో రెగ్యులర్ గా నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం జలందర్ కు అమ్రిత్సర్ లోని రాజా సంసి ఎయిర్ పోర్ట్ 90 కి. మీ. దూరం లో వుంటుంది. అమ్రిత్సర్ చేరే వారు టాక్సీ లలో జలందర్ చేరవచ్చు. అమ్రిత్సర్ నుండి రోడ్డు మార్గం లో ఒకటిన్నర గంటలలో జలందర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Jul,Sat
Check Out
26 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun