జమ్మూ లోని తావి రివర్ ఒడ్డున రాణి చరక్ మహల్ కలదు ఈ మహల్ సుమారు 150 ఏళ్ల కిందటిది ముబారక్ మండి కాంప్లెక్స్ లో భాగంగా వుంటుంది. దీనిని రెడ్ బ్రిక్స్ మరియు మోర్టార్ లతో నిర్మించారు కాలములు, ఆర్చీలు ఆ కాలం నాటి నిర్మాణ శైలిని చూపుతాయి.
రాణి చరక్ మహల్ ఆవరణలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు కలవు పాలసు ఒక వైపుఎన్నో దీపాలు కలిగి వుంటుంది. బంగారు సింహాసనం బంగారు ప్రతిమలు పల్లకీలు ఇతర ఆకర్షణీయ వస్తువులు ఎన్నో చూడవచ్చు.



Click it and Unblock the Notifications