పీర్ ఖో కావే టెంపుల్ ని జామ వంత కావే అని కూడా అంటారు. ఇది తావి రివర్ సమీపం లో కలదు. ఈ టెంపుల్ లో శివుడు స్వమ్భూ శివలింగం రూపం లో ఉంటాడు. ఈ ప్రాంతం లో ఈ గుడి చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ ను దేశం వెలుపలి పుణ్య క్షేత్రాలను దర్శించే ఒక గేటు వే గా పరిగనిస్తారు.
హిందువుల పండుగ అయిన శివరాత్రి ఉత్సవాలకు వేలాది భక్తులు వస్తారు. పంజ్ బఖ్తార్ టెంపుల్, రానబీరేస్వర్ టెంపుల్ , ఆప శంభు టెంపుల్ మొదలైనవే పీర్ ఖో కావే టెంపుల్ సమీపం లో కలవు.