దల్మా పర్వత శ్రేణి సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో కలదు. దట్టమైన ఈ పర్వత అదేఅవులలో ఏనుగులు, బార్కింగ్ డీర్, స్లాత్ బేర్, ముళ్ళ పండి, చిరుత, పులి వంటి జంతువులు స్వేచ్చగా తిరుగుతూంటాయి. అనేక రకాల వృక్షాలు కలవు. వేసవి లో కూడా నీరు లభ్యంగా వుండటంచే ఇక్కడ ఏనుగులు అధికం. కొండ పైన టాటా స్టీల్ మరియు ఫారెస్ట్ డిపార్టుమెంటు ల గెస్ట్ హౌస్ కలదు. కొండ పై భాగాన కల శివాలయంకు శివరాత్రి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.



Click it and Unblock the Notifications