దాల్మా హిల్స్ దిగువ భాగంలో దిమ్నా లేక్ కలదు. ఇది సిటీ కి 13 కి. మీ. ల దూరం. ఈ ప్రదేశం చాలా ఆకర్షణీయంగా వుంది, బోటింగ్ వంటి సదుపాయాలతో ఒక పిక్నిక్ స్పాట్ గా ప్రసిద్ధి చెందింది. టూరిస్ట్ లు ప్రత్యేకించి నవంబర్ - ఫిబ్రవరి ల మధ్య అధికంగా వుంటారు. సిటీ కి ఈ లేక్ నీటిని సరఫరా చేస్తుంది. దిమ్నా లేక్ హౌస్ సరస్సు ఒడ్డుపై కలదు.



Click it and Unblock the Notifications