Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జేయ్పోరే » ఆకర్షణలు » కొలాబ్

కొలాబ్, జేయ్పోరే

1

ఇక్కడి జలాశయం వల్ల జైపూర్ లో కొలాబ్ ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా మారింది. ఇది సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున కొలాబ్ నదిపై ధారాళంగా ప్రవహిస్తుంది. ఇది జయపూర్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలాశయం జలవిద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఇక్కడ ఉన్న ఒరిస్సా హైడ్రో ఎలక్ట్రిక్ కార్పోరేషన్ లిమిటెడ్ తాగు నీటిని జైపూర్ పట్టణం తోపాటు కోరాపుట్, సునబెడ, దమొంజోడి కి తాగు నీటిని సరఫరా చేస్తుంది. కొలాబ్ జలాశయానికి సమీపంలో ఉన్న బొటనికల్ గార్డెన్ లో వారాంతంలో విహారానికి వచ్చే అనేక కుటుంబాలను చూడవచ్చు.

ఈ తోట మంత్రముగ్ధుల్ని చేసే షుమారు 200 రకాల పూల మొక్కలకు నిలయం. ప్రజలు ఇక్కడ వినోదం తోపాటు బోటింగ్ కూడా ఆనందిస్తారు. ఇక్కడ నీటితో నిండి ఉన్న ‘కేచేలా’ అనే ఒక చిన్న ద్వీపం ఉంది. దాదాపు గంటన్నర సమయం పట్టే ఈ ప్రయాణాన్ని కేవలం బోటింగ్ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు.

ఈ రిజర్వాయర్ రాత్రిపూట దృశ్యం కూడా చూడదగ్గది. ఈ అద్భుతమైన రిజర్వాయర్ అందాన్ని, బాగా నిర్వహించబడే బొటనికల్ గార్డెన్ ను చూడడానికి ప్రజలు ఈ ప్రాంతానికి గుంపులుగా వస్తారు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue