వాయు మార్గం 98 కిలోమీటర్ల దూరం లో ఉన్న గ్వాలియర్ విమానాశ్రయం సమీపం లో ఉన్న విమానాశ్రయం. ఇక్కడి నుండి బస్సు లు లేదా టాక్సీ ల ద్వారా ఝాన్సీ కి చేరుకోవచ్చు.