Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝాన్సీ » ఆకర్షణలు
  • 01ఫోర్ట్ ఆఫ్ ఝాన్సీ

    1613 లో రాతి కొండలపై ఓర్చ్చ కి చెందిన రాజా బీర్ సింగ్ డియో చేత ఈ కోట నిర్మించబడినది. 16 నుండి 20 అడుగుల దట్టమైన గ్రానైట్ గోడ ఈ కోట చుట్టూ కనిపిస్తుంది. ఈ గోడకి ఉన్న పది ద్వారాలకి పరిపాలకుడి లేదా రాజ్యం కి సంబంధించిన పేర్లు పెట్టారు. చాంద్ గేటు, దతియా దర్వాజా,...

    + అధికంగా చదవండి
  • 02ఝాన్సీ మ్యూజియం

    ఝాన్సీ మ్యూజియం

    ఝాన్సీ కోటలో ఉన్నటువంటి ఝాన్సీ మ్యూజియం ఈ నగరం లో ని ముఖ్య ఆకర్షణ. ఇక్కడ ఆయుధాలు,టెర్రకోట వస్తువులు, విగ్రహాలు, వస్త్రాలు, రాగి, బంగారం మరియు వెండి నాణాలు మరియు విగ్రహాల వంటి వస్తువుల విశేష సేకరణ ని ప్రదర్శిస్తారు.

    ఈ ప్రదర్శనలు అప్పటి చందేలా రాజుల మరియు...

    + అధికంగా చదవండి
  • 03సెయింట్ జూడ్ ష్రైన్

    సెయింట్ జూడ్ ష్రైన్

    ఝాన్సీ లో ని సివిల్ లైన్స్ వద్ద ఉన్న ఈ మందిరం కాథలిక్ క్రైస్తవులకు ఏంతో పవిత్రమైనది. సెయింట్ జూడ్ తద్దుస్ యొక్క ఎముక ఈ మందిరం యొక్క పునాదులలో పాతిపెట్టబడిందని నమ్ముతారు. 1966 లో ఈ చర్చ్ లో బిషప్ ఎఫ్ ఎక్ష్ ఫెనేచ్ ఇతర పెద్దలతో కలిసి ప్రార్ధనలు చెయ్యడం ప్రారంభించారు....

    + అధికంగా చదవండి
  • 04రాణీ మహల్

    రాణీ మహల్

    ఝాన్సీ కి రాణీ గా ప్రసిద్ది చెందిన రాణి లక్ష్మీ బాయి కి చెందిన ప్రదేశం రాణీ మహల్. నవల్కర్ కుటుంబానికి చెందిన రెండవ రఘు నాథ్ చేత ఇది నిర్మించబడింది. 1857 లో ని మొదటి స్వాతంత్ర్య సంగ్రామం లో దేశ భక్తుల దళాలని నడిపించిన రాణీ మరియు మరాఠా వీరులైన తంత్యా తోపే మరియు నానా...

    + అధికంగా చదవండి
  • 05బరువా సాగర్

    బరువా సాగర్

    ఝాన్సీ లో ని బరువా సాగర్ అనే నగరానికి ఆ పేరు ఈ అతి పెద్ద బరువా సాగర్ సరస్సు ద్వారా లభించింది. ఝాన్సీ నుండి 25 కిలోమీటర్ల దూరం లో బెత్వా నదీ తీరాన ఈ బరువా సాగర్ ఉంది.

    రాజా ఉదిత్ సింగ్ చే నిర్మించబడిన ఈ నగరం తన అందాలతో పర్యాటకులను విశేషం గా ఆకర్షిస్తుంది....

    + అధికంగా చదవండి
  • 06పరిచా

    పరిచా

    ఝాన్సీ లో ని రెండు ముఖ్య మైన ప్రదేశాలను సూచిస్తుంది పరిచా అనే పేరు. వాటిలో ఒకటి నగరం నుండి 25 కిలోమీటర్ల దూరం లో ఉన్న బెట్వా నది పై న డ్యాం. ఇందులో ఉన్న రిజర్వాయర్ లో ని నిల్లు దాదాపు 34 కిలోమీటర్ల దూరం లో ఉన్న నోట్ఘాట్ బ్రిడ్జి వరకు చేరుకుంటాయి. జల క్రీడలని...

    + అధికంగా చదవండి
  • 07చిర గాన్

    చిర గాన్

    ఝాన్సీ నుంచి 30 కిలోమీటర్ల దూరం లో బెట్వా నదీ తీరాన ఉన్న ఈ చిర్గోన్ ప్రఖ్యాత హిందీ కవి మైథిలి శరన్ గుప్తా యొక్క జన్మస్థలం. ఈయన జాతీయ కవిగా కూడా గుర్తింపు పొందారు. ఈయన సమాధి కూడా ఈ గ్రామం లో నే ఉంది. ఈ నగరానికి చెందిన మరో ఇద్దరి ప్రముఖ వ్యక్తులు సియరం శరన్ గుప్తా...

    + అధికంగా చదవండి
  • 08ఓర్చ్చ

    ఓర్చ్చ

    1501 లో మహారాజా రుద్రా ప్రతాప్ సింగ్ చే స్థాపించబడిన ఈ ఓర్చ్చ (ఉర్చ్చ) తికంగర్ జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం మధ్యప్రదేశ్ లో ని బుదేల్ఖండ్ ప్రదేశం లో భాగం. ఝాన్సీ నుండి 15 కిలో మీటర్ల దూరం లో, తికంగర్ నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరం లో బెట్వా నదీ తీరాన ఉన్నది ఈ ఓర్చ్చ....

    + అధికంగా చదవండి
  • 09మహారాజా గంగాధర్ రావు కి ఛత్రీ

    మహారాజా గంగాధర్ రావు కి ఛత్రీ

    మహారాజా గంగాధర్ రావు కి ఛత్రీ ఒక స్మ్రుతి చిహ్నం. 1853 లో నవంబర్ 21 వ తేదీన మహారాజా గంగాధర్ రావు యొక్క మరణం తరువాత రాణీ లక్ష్మీ బాయి దీనిని నిర్మించారు. లక్ష్మీ తాల్ లేదా కొలను కి పక్కనే ఉన్న ఈ చ్చాత్రి ఝాన్సీ కి చెందిన చారిత్రక ప్రాముఖ్యం కలిగిన కట్టడాల్లో ఒకటి....

    + అధికంగా చదవండి
  • 10గణేష్ మందిర్

    వినాయకుడికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. 1842 లో రాజా గంగాధర్ తో రాణీ లక్ష్మీ బాయి వివాహం ఈ గణేష్ మందిరం లో నే జరిగింది. మణికర్ణిక అనే పేరు ని లక్ష్మీ బాయి గా మార్చారు.ఝాన్సీ ఫోర్ట్ కి ప్రవేశ మార్గం లో నెలకొని ఉన్న ఈ అందమయిన ఆలయం లో ఈ కోట ని అలాగే నగరాన్ని రక్షించే...

    + అధికంగా చదవండి
  • 11మహా లక్ష్మీ టెంపుల్

    మహా లక్ష్మీ టెంపుల్

    లక్ష్మీ దేవికి అంకితమివ్వబడిన ఆలయం మహా లక్ష్మీ టెంపుల్. లక్ష్మీ తాల్ కి సమీపం లో ఉన్న లక్ష్మీ దర్వాజా కి వెలుపల నెలకొని ఉన్న ఈ ఆలయం 18 వ శతాబ్దం లో నవల్కర్ కి చెందినా రెండవ రఘునాథ్ రావు చేత నిర్మించబడింది. 1769 లో సుబేదార్ విశ్వాస్ రావు లక్ష్మణ్ మరణం తరువాత ఝాన్సీ...

    + అధికంగా చదవండి
  • 12ఝాన్సీ మహోత్సావ్

    ఝాన్సీ మహోత్సావ్

    ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ వారిచే ఫిబ్రవరి చివరలో లేదా మార్చ్ ప్రారంభం లో ఒక వారం పాటు నిర్వహించబడే ఝాన్సీ మహొత్సవ్ కి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలు, ఆధ్యాత్మిక నమ్మకాలను ప్రత్యేకించి బుదేల్ఖండ్ ప్రాంతం లో ని ప్రజల యొక్క జీవన...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri