Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోధ్పూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా: సమీప నగరాల నుండి జోధ్పూర్ కి రాజస్తాన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్.ఎస్.ఆర్.టి.సి) వారి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు జైపూర్. డిల్లీ, జైసల్మేర్, బికనేర్, ఆగ్రా, అహ్మదాబాద్, అజ్మీర్, ఉదయపూర్, ఆగ్రా నుంచి ప్రైవేట్ డీలక్స్ బస్సులలో జోధ్పూర్ కి వెళ్ళవచ్చు.