Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోధ్పూర్ » వాతావరణం

జోధ్పూర్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం: అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు జోధ్పూర్ లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, కాబట్టి ఆ సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చని పర్యాటకులకు సూచన.

వేసవి

వాతావరణం జోధ్పూర్ లో సంవత్సరం మొత్తం వేడి, పొడి వాతావరణాన్ని కలిగిఉంటుంది. ఫిబ్రవరి, మార్చ్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో దసరా, దీపావళి, వినాయక చతుర్ధి, హోలీ వంటి పండుగలు జరుపుకుంటారు. వేసవి (మార్చ్ నుండి జూన్ వరకు): ఇక్కడ వేసవి మార్చ్ నెలలో ప్రారంభమై జూన్ వరకు ఉంటుంది. ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 42.2 డిగ్రీలు, 36.6 డిగ్రీలు గా నమోదు అవుతాయి.

వర్షాకాలం

వర్షాకాలం (జులై నుండి సెప్టెంబర్ వరకు): జోధ్పూర్ లో వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటాయి. ఈ ప్రాంతం తక్కువ, మధ్యస్థ వర్షపాతాన్ని కలిగి, ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత అంతగా పడిపోదు.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు): జోధ్పూర్ లో శీతాకాలం డిసెంబర్ లో ప్రారంభమై ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 27.5డిగ్రీలు, 15.5 డిగ్రీలుగా నమోడుచేయబడ్డాయి. ఈ కాలంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, చల్లగా ఉంటుంది.